వీర దేశభక్తుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా రోల్ ఉంటుందంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) ఇప్పటివరకు 29 సినిమాలలో హీరోగా నటించగా తారక్ నటనను పూర్తిస్థాయిలో వాడుకునే పాత్ర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇప్పటివరకు దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ కొరటాల శివ సినిమాను పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాను మొదలుపెట్టనున్నారు.

 Young Tiger Junior Ntr Role In Prashant Neel Movie Details, Junior Ntr, Ntr Role-TeluguStop.com

ఈ సినిమాలో తారక్ వీర దేశభక్తుడిగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ గత సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని గత సినిమాలకు భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

ఈ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్( Mytri Movie Makers ) కావడంతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.ఇండియా పాక్ సరిహద్దులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Devara, Prashanth Neel, Ntr, Koratala Siva, Ntr Role, War-Movie

ఈ సినిమాలోని పాత్ర ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉండబోతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు మరింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.మాఫియా బ్యాక్ డ్రాప్ కు దూరంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కొత్త తరహా కథాంశాలను ఎంచుకుంటున్నారు.

Telugu Devara, Prashanth Neel, Ntr, Koratala Siva, Ntr Role, War-Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో వార్ 2 సినిమాతో( War 2 ) బిజీ కానున్నారని తెలుస్తోంది.వార్2 సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ అయితే రాలేదు.వార్2 సినిమా కమర్షియల్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్, రేంజ్ ను రెట్టింపు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తన తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube