భోళా నుండి 'జామ్ జామ్ జజ్జనక' సాంగ్ రిలీజ్.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వరుసగా రెండు హిట్స్ అందుకున్న తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”.( Bhola Shankar ) చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

 Bholaa Shankar Jam Jam Jajjanaka Lyrical Song Details, Bhola Shankar, Megastar C-TeluguStop.com

ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బోణీ కొట్టిన చిరు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఆకట్టుకోగా ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.ఇది మరింతగా అలరిస్తుంది.ఇది మంచి సెలెబ్రేషన్ సాంగ్ అని మేకర్స్ ముందుగానే చెప్పారు.

చెప్పినట్టుగానే ఈ సాంగ్ అదిరిపోయింది.కొద్దీ సేపటి క్రితమే ”జామ్ జామ్ జజ్జనక”( Jam Jam Jajjanaka ) అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అనే చెప్పాలి.ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ అవ్వగా ఇది మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని మెప్పిస్తుంది.

కాగా ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.చూడాలి ఎలా అలరిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube