వాళ్ల మాటలకు నా భార్య ఏడుస్తోంది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన కామెంట్ల ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు.వాలంటీర్ల గురించి( Volunteers ) పవన్ చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Pawan Kalyan Sensational Comments Goes Viral In Social Media Details, Pawan Kaly-TeluguStop.com

కొంతమంది పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే 5,000 రూపాయల వేతనానికి పని చేసే వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) అంటే నాకు కోపం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధానాల విషయంలోనే నాకు కోపం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.అమ్మాయిల అదృశ్యం గురించి స్పందించడానికి వైసీపీ నేతలు ఎందుకు ఇష్టపడటం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం తనపై విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు.

వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లకు నా భార్య కూడా ఏడుస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు నా భార్య ఏడుస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మరోవైపు పవన్ నటించిన బ్రో మూవీ( Bro Movie ) ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని భోగట్టా.

బ్రో సినిమాకు ఏపీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచే అవకాశం అయితే లేదు.బ్రో మూవీకి థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాల్సి ఉంది.

ఏపీలో బ్రో మూవీకి ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాలి.బ్రో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube