అనుష్క మ్యాజిక్ అంతా కెమెరా మాయేనా..?

నవీన్ పొలిశెట్టి( Naveen Policetty ) హీరోగా అనుష్క హీరోయిన్ గా చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr.Polishetty ) సినిమా నుంచి లేటెస్ట్ గా లక్కీ లేడీ సాంగ్ రిలీజైంది.ఈ సాంగ్ కూల్ మెలోడీగా ఇంప్రెస్ చేస్తుంది.అయితే ఈ సాంగ్ విజువల్స్ లో అనుష్క తన లుక్స్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

 Anushka Magic Is It Real Or Camera Magic , Anushka, Miss Shetty Mr. Polishetty,-TeluguStop.com

దాదాపు అనుష్క ఇదివరకు రూపం తోనే అంటే ఈమధ్య బాగా లావుగా మారిన విషయం తెలిసిందే.దాన్ని మార్చుకుని అమ్మడు స్లిం గా మారింది.దీనికోసమే అనుష్క చాలా టైం తీసుకుంది.

అయితే టీజర్ చూసిన కొందరు మాత్రం అనుష్క( Anushka ) ఎప్పటిలానే ఉందని అది కెమెరా మ్యాజిక్ అని అంటున్నారు.కెమెరా మాయ వల్లే అనుష్కని అలా చూపిస్తున్నారు తప్ప ఆమె అంత స్లిం గా మారలేదని అంటున్నారు.ఎవరి వాదన కరెక్ట్ అన్నది పక్కన పెడితే అనుష్క మాత్రం ఈ సాంగ్ టీజర్ లో ఫ్యాన్స్ ని అలరించింది.

గ్యాప్ తీసుకున్నా సరే అనుష్క మళ్లీ తన కొత్త లుక్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube