వార్2 మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ ఇదే.. కూల్ లుక్ లో తారక్ వావ్ అనిపిస్తున్నాడుగా!

ఒక్కో సినిమాకు ఒక్కో తరహా లుక్ లో కనిపించడానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు.వార్2 సినిమాలో తారక్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వార్2 సినిమా( War2 movie ) కోసం 10 రోజుల షెడ్యూల్ లో తారక్ పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కూల్ లుక్ లో తారక్ వావ్ అనేలా ఉన్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ వార్2( War 2 movie ) సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారో లేక తారక్ తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడినా తారక్ మాత్రం ఈ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయాన్ ముఖర్జీ( Ayan Mukerji ) ఈ సినిమాకు దర్శకుడు కాగా తారక్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇదే కావడం గమనార్హం.

ఎలాంటి రోల్ ఇచ్చినా తారక్ అదరగొడతాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హృతిక్, తారక్( NTR - Hrithik Roshan ) కాంబో సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ హీరోలు సినిమాలో స్నేహితులుగా, శత్రువులుగా కనిపిస్తారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

Advertisement

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఈ సినిమా కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని సినిమాలలో నటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు