డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.డేటా సేకరించిందెవరన్న ఆయన ఎవరు చెప్తే సేకరిస్తున్నారని ప్రశ్నించారు.
అసలు డేటా ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలన్నారు.డేటా సేకరించిన ప్రైవేట్ కంపెనీ ఎవరిదని నిలదీశారు.
వాలంటీర్లకు అధిపతి ఎవరో చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు.