డేటా సేకరణపై వైసీపీ సర్కార్ వివరణ ఇవ్వాలి..: పవన్

డేటా సేకరణపై వైసీపీ సర్కార్ వివరణ ఇవ్వాలి: పవన్

డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

డేటా సేకరణపై వైసీపీ సర్కార్ వివరణ ఇవ్వాలి: పవన్

డేటా సేకరించిందెవరన్న ఆయన ఎవరు చెప్తే సేకరిస్తున్నారని ప్రశ్నించారు.అసలు డేటా ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలన్నారు.

డేటా సేకరణపై వైసీపీ సర్కార్ వివరణ ఇవ్వాలి: పవన్

డేటా సేకరించిన ప్రైవేట్ కంపెనీ ఎవరిదని నిలదీశారు.వాలంటీర్లకు అధిపతి ఎవరో చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు.