ప్రపంచ అత్యంత ధనిక క్రికెటర్‌ ఇతనే! దాదాపు రూ.1100 కోట్లు..!

మన భారతీయ ఆటగాళ్లైన వీరట్‌ కోహ్లీ, ఎం.ఎస్‌ ధోని వివిధ రకాలుగా వారికి ఆదాయం వచ్చి పడుతుంది.

ఈనేపథ్యంలో వారి ఆదాయం ఎంతలో ఉందో ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా మన క్రికెటర్లకు మంచి జీతమే అందుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున వారు ఆడతారు కాబట్టి క్రికెట్లోనే కాకుండా ఇతర విధాలుగా కూడా వారు ఆర్జిస్తారు.అంటే కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులకు కూడా వారు ఎండర్స్‌ చేయడం వల్ల మంచి ఆదాయం అందుకుంటారు.

భారత్‌లో అత్యంత ధనవంతులైన 5 మంది క్రికెటర్ల వివరాలు

సచిన్‌ టెండూల్కర్‌

ఈ యనో బ్యాటింగ్‌ లెజెండ్‌.సచిన్‌ కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల కంటే అత్యంత ధనికుడని తేలింది.ఆయన నికర ఆస్తుల విలువ రూ.1090 కోట్లు.అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ అయినా ఇప్పటికీ వివిధ బ్రాండ్లను ప్రమోట్, స్పాన్సర్‌షిప్‌ల డీల్‌ ద్వారా ఆర్జిస్తున్నారు.మహేంద్ర సింగ్‌ ధోనిఎంఎస్‌ ధోని ఆస్తుల విలువ రూ.767 కోట్లు.ఈ మాజీ ఇండియన్‌ స్కిప్పర్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనిక క్రికెటర్‌.

Advertisement
World's Richest Cricket Players Details , Sachin , Virat Kohli , Captian Virat K

ఈయన కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినాఐపీఎల్‌ టీం చెన్నై సూపర్‌ కింగ్స్‌తోపాటు ఇతర బ్రాండ్లను ఎండార్స్‌ చేయడం ద్వారా ఆర్జిస్తున్నారు.

Worlds Richest Cricket Players Details , Sachin , Virat Kohli , Captian Virat K

విరాట్‌ కోహ్లిభారత స్కిప్పర్‌ విరాట్‌ కోహ్లి మూడో అత్యంత ధనికుడు.ఇతగాడి ఆస్తుల విలువ రూ. 638 కోట్లు.కోహ్లి పూమా కంపెనీ పార్ట్నరింగ్‌ అయిన వన్‌8, ఇతర ఫ్యాషన్‌ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.వీరెంద్ర సెహ్వాగ్‌

Worlds Richest Cricket Players Details , Sachin , Virat Kohli , Captian Virat K

ఈ మాజీ భారత క్రికెటర్‌ నాలుగో ధనిక క్రికెటర్‌.ఈతని ఆస్తుల విలువ దాదాపు రూ.277 కోట్లు.యువరాజ్‌ సింగ్‌

మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఐదవ అత్యంత ధనిక క్రికెట్‌ ఆటగాడు.ఇతని ఆస్తుల విలువ దాదాపు రూ.245 కోట్లు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు