ప్రపంచ అత్యంత ధనిక క్రికెటర్‌ ఇతనే! దాదాపు రూ.1100 కోట్లు..!

మన భారతీయ ఆటగాళ్లైన వీరట్‌ కోహ్లీ, ఎం.ఎస్‌ ధోని వివిధ రకాలుగా వారికి ఆదాయం వచ్చి పడుతుంది.

 World's Richest Cricket Players Details , Sachin , Virat Kohli , Captian Virat K-TeluguStop.com

ఈనేపథ్యంలో వారి ఆదాయం ఎంతలో ఉందో ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా మన క్రికెటర్లకు మంచి జీతమే అందుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున వారు ఆడతారు కాబట్టి క్రికెట్లోనే కాకుండా ఇతర విధాలుగా కూడా వారు ఆర్జిస్తారు.అంటే కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులకు కూడా వారు ఎండర్స్‌ చేయడం వల్ల మంచి ఆదాయం అందుకుంటారు.

భారత్‌లో అత్యంత ధనవంతులైన 5 మంది క్రికెటర్ల వివరాలు

సచిన్‌ టెండూల్కర్‌

ఈ యనో బ్యాటింగ్‌ లెజెండ్‌.సచిన్‌ కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల కంటే అత్యంత ధనికుడని తేలింది.ఆయన నికర ఆస్తుల విలువ రూ.1090 కోట్లు.అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ అయినా ఇప్పటికీ వివిధ బ్రాండ్లను ప్రమోట్, స్పాన్సర్‌షిప్‌ల డీల్‌ ద్వారా ఆర్జిస్తున్నారు.

మహేంద్ర సింగ్‌ ధోని ఎంఎస్‌ ధోని ఆస్తుల విలువ రూ.767 కోట్లు.ఈ మాజీ ఇండియన్‌ స్కిప్పర్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనిక క్రికెటర్‌.

ఈయన కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినాఐపీఎల్‌ టీం చెన్నై సూపర్‌ కింగ్స్‌తోపాటు ఇతర బ్రాండ్లను ఎండార్స్‌ చేయడం ద్వారా ఆర్జిస్తున్నారు.

Telugu Virat Kohli, Indiancricketer, Richest Cricket, Tendulkar, Shehwag, Yuvara

విరాట్‌ కోహ్లి భారత స్కిప్పర్‌ విరాట్‌ కోహ్లి మూడో అత్యంత ధనికుడు.ఇతగాడి ఆస్తుల విలువ రూ. 638 కోట్లు.కోహ్లి పూమా కంపెనీ పార్ట్నరింగ్‌ అయిన వన్‌8, ఇతర ఫ్యాషన్‌ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.

వీరెంద్ర సెహ్వాగ్‌

Telugu Virat Kohli, Indiancricketer, Richest Cricket, Tendulkar, Shehwag, Yuvara

ఈ మాజీ భారత క్రికెటర్‌ నాలుగో ధనిక క్రికెటర్‌.ఈతని ఆస్తుల విలువ దాదాపు రూ.277 కోట్లు.

యువరాజ్‌ సింగ్‌

Telugu Virat Kohli, Indiancricketer, Richest Cricket, Tendulkar, Shehwag, Yuvara

మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఐదవ అత్యంత ధనిక క్రికెట్‌ ఆటగాడు.ఇతని ఆస్తుల విలువ దాదాపు రూ.245 కోట్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube