బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో టిడిపికి చుక్కెదురు..

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో టిడిపికి చుక్కెదురు.బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న బచ్చులు అర్జునుడు, ముద్ర బోయిన వెంకటేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్ రావు.

తిప్పనగుంట గ్రామంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిలదీసిన మహిళ.మా గ్రామంలో ఎమ్మెల్యే వంశీ పని చేశారు అని పలికిన మహిళ.

అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు మీరెందుకు గ్రామంలో తిరుగుతున్నారు అని అడిగిన మహిళ.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు