బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?: సీఎల్పీ నేత భట్టి

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ప్రజలను మోసం చేసేందుకే దళితబంధు, బీసీ బంధు, గృహాలక్ష్మీ పథకాలని విమర్శించారు.

రుణమాఫీ అయినట్లు మెసేజ్ పంపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని భట్టి తెలిపారు.ఈ క్రమంలో ఇటువంటి మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు.

రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోపు అమలు చేస్తామని వెల్లడించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు