హిజాబ్ పై అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఎందుకు..?

కర్ణాటకలో హిజాబ్ రచ్చ మొదలు అయినప్పటి నుంచి.అది అగ్నిలా తగులుతూ ఉంది.

సుప్రీం మొట్టికాయలు వేసినా.హిజాబ్ మద్దతు దారులు అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

హిజాబ్ వేసుకుంటేనే.ముస్లిం ఆడపిల్లలు చదువు కుంటారు అని సుప్రీం ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నారు.

ఆడపిల్లలు హిజాబ్ లేక పోవడం వల్ల విద్యకు దూరం అవుతూ ఉన్నారని.ప్రభుత్వ విద్యాలయాల్లో.

Advertisement

హిజాబ్ నీ అనుమతించాలని కోరుతూ ఉన్నారు.ఇంతవరకు బాగానే ఉంది.

మరి చదువుకు నిజంగా కట్టుబాట్లు అడ్డు అయితే.మార్చాల్సినది కట్టుబాట్లు కానీ.

వాటిని కట్టేసే చట్టాలను కాదు అని ప్రపంచ మేదావులు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు.ఇప్పటికే ప్రపంచం లో ముస్లిం చట్టాలు, హిజాబ్ కట్టడులు కి వ్యతిరేకంగా నిరసనలు నడుస్తూ ఉన్నాయి.

మత చట్టాలు ముఖ్యం అంటూ పగ్గాలు తీసుకున్న ఆఫ్గన్ లో.మహిళలు చదువు కోవడానికి వీల్లేదు.చదువు మహిళలకు వద్దు అని చట్టాలు చేసి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మహిళల్ని వంటింటికే పరిమితం చేశారు.ఇరాన్ లో హిజాబ్ వద్దు అని నిరసనలు జరుగుతూ ఉన్నాయి.

Advertisement

మహిళల్ని కట్టుబాట్ల మాటున కట్టి పడేస్తూ ఉన్నారు అని చిన్నా, పెద్దా తేడా లేకుండా.రోడ్లు ఎక్కారు.

సౌదీ, ఖతార్, లాంటి సంపన్న దేశాలు మహిళలకు స్వాతంత్ర్యం, స్వేచ్చ ఇస్తే.కొన్ని దేశాలు మాత్రం కట్టు బాట్ల మాటున.వాళ్ళ కాళ్ళకు సంకెళ్లు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఇలాంటి టైమ్ లో భారత్ లో హిజాబ్ ఖచ్చితం కావాలి అని కోర్టు మెట్లు ఎక్కడం పట్ల చర్చ మొదలు అయఇంది.

తాజా వార్తలు