స్పిరిట్ సినిమా ముందు అర్జున్ రెడ్డి అనిమల్ ఎందుకు పనికి రావంటున్న డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రభాస్ ఒకరు.

ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సినిమా చేస్తే సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ దక్కుతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

Why Is Arjun Reddy Not Coming To Work On Animal Before Spirit Movie ,sandeep Re

ఒక మొత్తానికైతే ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ప్రస్తుతం అయిన ఫౌజీ సినిమా ని చేస్తున్నప్పటికీ ఈ సినిమా తర్వాత చేయబోయే స్పిరిట్ సినిమా కోసమే ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా ముందు సందీప్ రెడ్డి వంగా చేసిన అర్జున్ రెడ్డి అనిమల్ సినిమాలు ఎందుకు పనికిరావు అని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వైరల్ అవుతున్నాయి.

Why Is Arjun Reddy Not Coming To Work On Animal Before Spirit Movie ,sandeep Re
Advertisement
Why Is Arjun Reddy Not Coming To Work On Animal Before Spirit Movie ,Sandeep Re

మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్( Sandeep Reddy Vanga, Prabhas ) ఇద్దరూ కూడా తమ పరిధిని భారీ రేంజ్ లో విస్తరించుకొని వాళ్లకు ఉన్న స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా భారీ సక్సెస్ లను అందుకుంటున్నాయి.ఇక స్పిరిట్ సినిమా కోసం పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక అర్జున్ రెడ్డి, అనిమల్ రెండు క్యారెక్టర్లు మిక్స్ చేస్తే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు