మన ఆచార వ్యవహారాల్లో అక్షింతలకు ఉన్న ప్రాముఖ్యత  

Why Do We Used Akshintalu In Hindu Ceremonies-

అక్షింతలకు దైవ కార్యాలలోను, శుభ కార్యాలలోను ఒక ప్రముఖమైన స్థానం ఉందిపెళ్ళిలో వధూవరుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే చిన్పిల్లల వేడుకలలోను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉండటం మనం చూస్తూనఉంటాం. ఇలా అక్షింతలు ఆశీస్సులతో ముడిపడి అన్నిరకాల శుభకార్యాలలోనముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి..

మన ఆచార వ్యవహారాల్లో అక్షింతలకు ఉన్న ప్రాముఖ్యత-Why Do We Used Akshintalu In Hindu Ceremonies

కొస విరగని బియ్యంలో పసుపు కలిపి అక్షింతలను తయారుచేస్తారు. బియ్యంలపసుపు కలపటం వలన పవిత్రత కలుగుతుంది. బియ్యం చంద్రుడుకి చెందిన ధాన్యంచంద్రుడు మనస్సుకు సంబందించిన కారకుడు కావటం వలన మనస్సుపై ప్రభావమకలుగుతుంది.

ప్రతి వారి శరీరంలోను ఒక విద్యుత్ కేంద్రం ఉంటుంది. ఆశీర్వాదం కోసఅక్షింతలను వేసినప్పుడు వారి శరీరంలోని కొంత విద్యుత్ అక్షింతల్లోకచేరుతుంది. ఆ అక్షింతలను తలపై వేసినప్పుడు విద్యుత్ పరావర్తనం చెందసాత్విక గుణ వర్గీకరణ జరుగుతుంది.

ప్రతి మనిషిలో తల భాగంలోనే విద్యుతఉత్పత్తి జరిగి అది దేహానికి ప్రసారమవుతూ వుంటుంది. ఈ కారణంగానే తలపఅక్షింతలు వేస్తుంటారు.