ఏప్రిల్ 5 విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు రష్మిక కూడా చాలా చాలా స్పెషల్

విజయ్ దేవరకొండ , రష్మిక( Vijay Devarakonda , Rashmika ) కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

 Why April 5 Is Very Special To Vijay And Rashmika , Vijay Devarakonda , Rashmika-TeluguStop.com

త్వరలో పెళ్లికూడా చేసుకుంటారని కూడా సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు.నిజాలు ఏదైనా కానీ వీరిద్దరు మాత్రం మంచి క్లోజ్.

అది ఫ్రెండ్షిప్ నా లేకపోతే లవ్ అనేది మాత్రం వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి.కాసేపు ఈ సంగతి పక్కన పెడితే ఏప్రిల్ 5 నా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా చురుగ్గా సాగుతున్నాయి.దీంతో పాటు ఏప్రిల్ 5వ తారీఖు రష్మిక మందనాకి కూడా ఎంతో స్పెషల్.

మరి ఈ ఇద్దరికీ ఈ స్పెషల్ డే ఏ విధంగా స్పెషల్ అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Rashmika, Friend, Tollywood, Aprilvijay-Telugu Top Posts

ఏప్రిల్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్( Family star ) విడుదల తో పాటు రష్మిక మందన పుట్టిన రోజు కూడా కలిసి వస్తుంది.ఈ అమ్మడు .పురస్కరించుకొని ఒక టీజర్ కూడా విడుదల కాబోతోంది.అది మలయాళంలో మొట్టమొదటిసారి తానే డబ్బింగ్ చెప్పుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా( The Girl Friend movie ) .పుష్ప సీక్వెల్ లో చాలా బిజీగా ఉన్న రష్మిక మధ్య లో కాస్త గ్యాప్ తీసుకుంటూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై కూడా ఫోకస్ చేసింది.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రష్మిక పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానుంది.ఇలా ఒకేరోజు ఆమె పుట్టిన రోజు అలాగే టీజర్ కూడా విడుదల కావడం చాలా స్పెషల్ విషయమే కదా.అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఆయన విజయ్ దేవరకొండ సినిమా కూడా అదే రోజు విడుదలవుతుండడం ఆమెకి అలాగే విజయ్ కి కూడా వెరీ వెరీ స్పెషల్.

Telugu Rashmika, Friend, Tollywood, Aprilvijay-Telugu Top Posts

ఇలా ఈ ఇద్దరు కూడా ఏప్రిల్ 5 కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు.అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఆయన రష్మిక సినిమాకి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందని అనుకుంటున్నారు.

ఇలా మొత్తంగా ఈ ఒక్క తారీకు రోజు చాలా విషయాలు కలిసి రావడం నిజంగా ఒక అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు.మరి మీలో ఎంతమంది ఈ రెండు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube