Ajay Bhupathi: ఆ ముగ్గురిలో ఒకరి కోసం ట్రై చేస్తున్న అజయ్ భూపతి..!

RX 100 మూవీ తో సూపర్ హిట్ కొట్టి యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.ఆ తర్వాత శర్వానంద్ , సిద్దార్థ్ లతో మహాసముద్రం మూవీ ని తెరకెక్కించారు.

 Who Is The Star Heroine In Ajay Bhupathi Movie Details, Ajay Bhupathi, Mangalava-TeluguStop.com

కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది.దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కబోతుంది అంటున్నారు.అలాగే ఈమూవీలో హారర్ మరియు కామెడీ కూడా ఉంటుందని సమాచారం.

ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా రష్మిక , పూజా హగ్దే , సమంతలను అనుకుంటున్నారట అజయ్.మరి ఆ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

అలాగే అజయ్ చేసిన రెండు చిత్రాలలో ఇప్పటిదాకా హారర్ కానీ కామెడీ ఎలిమెంట్స్ కానీ లేవు.మరి రెండు కలిపిన ఈ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

ఇక ఈ మూవీని అజయ్ భూపతి తన స్నేహితులతో కలిసి ప్రొడ్యూస్ చేయనుండగా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి 2023 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహా సముద్రం రిజల్ట్ తేడా కొట్టడంతో అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube