బిగ్ బాస్ తర్వాత కనుమరుగవుతున్న ప్రిన్స్ .. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు

సినిమా పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే కాదు.కాస్త లక్ కూడా ఉండాలి.

అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు నటీనటులు.

ఎంత టాలెంట్ ఉన్నా.

ఒక్కోసారి లక్ కలసి రాక.ఎంతో మంది నటీనటులు తెరమరుగైన వాళ్లు చాలా మంది ఉన్నారు.కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిన వారు కోకొల్లలుగా ఉన్నారు.

నిజానికి వారకి టాలెంట్ లేదా అంటే.చాలా ఉంది.

Advertisement

నటనలో తిరుగులేని పరిస్థితి ఉన్నా.అవకాశాలు రాక అవస్థలు పడిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు.

సేమ్ అలాంటి కోవకు చెందిన నటుడే ప్రిన్స్.ఇంతకీ తనకు సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేవో ఓసారి చూద్దాం.

ప్రముఖ దర్శకుడు తేజ ఆడిషన్స్ నిర్వహించి వందలాది మంది యంగ్ స్టర్స్ లో నటనా శక్తిని పరిశీలించాడు.నటన బాగా వచ్చిన కొంత మందిని గుర్తించాడు.

వారిని మళ్లీ టెస్ చేసి.ఒక్కరో ఇద్దరినో సెలెక్ట్ చేశాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?

ఆ కొత్త నటీనటులను పెట్టి నీకు నాకు డాష్ డాష్ అనే సినిమా చేశాడు.ఆ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్.2012లో సినిమాల్లోకి వచ్చిన ప్రిన్స్ నటన పరంగా బెస్ట్ అనిపించుకున్నాడు.కానీ.

Advertisement

తన ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు.ఏవో కొన్ని సినిమాలు చేసినా మంచి గుర్తింపు రాలేదు.

బస్ స్టాప్, రొమాన్స్ లాంటి చిన్న సినిమాలు చేసి కొంత పేరు తెచ్చుకున్నాడు.కానీ ఆ తర్వాత కథల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు.చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.

అనంతరం కొన్ని సినిమాలు చేసినా.అవి విడుదల అయినట్లు కూడా చాలా మందికి తెలలియదు.2017లో బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

అయినా తనకు మంచి గుర్తింపు రాలేదు.సినిమాల్లో అవకాశాలు కూడా దక్కలేదు.ప్రస్తుతం హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రిన్స్.

తన ఖాతాలో అర్జంట్ గా విజయం పడితే గానీ.హీరోగా ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు