Srimukhi Glamor show : ఏం శ్రీముఖి ఇలా తయారయ్యావ్.. ఇంకెన్నాళ్లు ఈ చెత్త పోస్ట్లు.. గ్లామర్ షోపై నెటిజన్స్ ఫైర్!

ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన సెలబ్రిటీలు ఇప్పుడు గ్లామర్ షోకు తెర వేస్తున్నారు.బహుశా సినిమాల కోసమే ఆరాటపడుతున్నారేమో అని చెప్పవచ్చు.

ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలు మాత్రం రోజురోజుకు ఘోరంగా తయారవుతున్నారు.ఎంతలా అంటే ఒకప్పుడు వాళ్లను లైక్ చేసిన అభిమానులు ఇప్పుడు చీ కొట్టే విధంగా.

అయితే ఈమధ్య యాంకర్ శ్రీముఖి పై కూడా బాగా విమర్శలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు శ్రీముఖి చాలా పద్ధతిగా కనిపించేది.

ధరించిన డ్రెస్సులు కొంతవరకైనా కాస్తో కూస్తో బాగుండేవి.కానీ ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చని చూస్తే మతి పోవడం ఖాయం.

Advertisement

అయితే ఈమధ్య ఈమె చేస్తున్న రచ్చకు ఈమె ఫాలోవర్స్ బాగా ఫైర్ అవుతున్నారు.తాజాగా కూడా తనపై ఫైర్ అవుతూ బాగా నెగటివ్ కామెంట్లు పెట్టారు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.శ్రీముఖి తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.దీంతో ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.

చేస్తుంది కూడా.ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఇక శ్రీముఖి మంచి అభిమానం కూడా ఉంది.గతంలో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.

Advertisement

ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

ఇక మొదట్లో శ్రీముఖి కాస్త గ్లామర్ గా కనిపించినప్పటికీ కూడా అంత షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు.

ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో పాటు.ఏదోక పోస్ట్ తో రచ్చ చేస్తుంది.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా కోసం ప్రతిరోజు ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రెచ్చిపోతుంది.

అయితే ప్రస్తుతం ఆమె వెకేషన్ లో ఉండగా అక్కడికి సంబంధించిన ఫోటోలు బాగా పంచుకుంటుంది.తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా.

ఆ ఫోటోలను చూసి తన ఫాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.

ఇక ఎంతకాలం ఈ షోలు, ఈ సోషల్ మీడియాలో.చక్కగా పెళ్లి, పిల్లలు, కుటుంబమని ఒక స్టెప్పు ముందుకు వేసే ఆలోచన లేదా అని అంటున్నారు.ఇక మరికొందరు ఏంటి ఇలా తయారయ్యావు.

షోస్ పెరిగాయని బట్టలు కొనడం మానేశావా.కింద ఉంటే పైన ఉండవు.

పైన ఉంటే కింద ఉండవు అని కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు