బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ కు ఆఫర్లు వస్తాయా.. అలా జరగడం సాధ్యమేనా?

జానీ మాస్టర్ కు( Jani Master ) ఎట్టకేలకు బెయిల్( Bail ) వచ్చిన సంగతి తెలిసిందే.

సాధారణంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైతే సులువుగా బెయిల్ రాదని అందరూ భావిస్తారు.

అయితే జానీ మాస్టర్ కు మాత్రం అరెస్ట్ అయిన రెండు వారాల తర్వాత బెయిల్ వచ్చింది.అయితే జానీ మాస్టర్ కు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆఫర్లు వస్తాయా రావా అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వివాదాల విషయంలో పరిస్థితులు రెండు విధాలుగా ఉంటాయి.కొంతమంది వివాదాలతో సంబంధం లేకుండా సెలబ్రిటీల అండతో ఆఫర్లను సొంతం చేసుకుంటే మరి కొందరు ఎంత కష్టపడినా కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

జానీ మాస్టర్ కు కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదనే సంగతి తెలిసిందే.జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో సైతం పదుల సంఖ్యలో కథనాలు వైరల్ కావడం జరిగింది.

Advertisement

ఈ వివాదం వల్ల జానీ మాస్టర్ కు అవార్డ్( Jani Master Award ) సైతం మిస్ అయిన సంగతి తెలిసిందే.జానీ మాస్టర్ త్వరలో మళ్లీ కొత్తగా కెరీర్ ను మొదలుపెట్టాల్సి ఉంది.జానీ మాస్టర్ విషయంలో ఒక స్టార్ హీరో కోపంగా ఉన్నారనే ప్రచారం సైతం జరిగింది.

జానీ మాస్టర్ టాలెంట్ ను చూసి కొంతకాలం తర్వాత స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ వివాదం వల్ల జానీ మాస్టర్ రెమ్యునరేషన్ తగ్గే అవకాశం ఉంది.జానీ మాస్టర్ ను అభిమానించే వాళ్లు మాత్రం కమ్ బ్యాక్ జానీ మాస్టర్ అని కామెంట్లు చేస్తున్నారు.జానీ మాస్టర్ ను అభిమానించే వాళ్లు అభిమానిస్తుండగా విమర్శించే వాళ్లు విమర్శిస్తున్నారు.

జానీ మాస్టర్ త్వరలో తన వెర్షన్ సైతం వినిపించనున్నారని భోగట్టా.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?
Advertisement

తాజా వార్తలు