వైసీపీ నాయకులకు 70MM సినిమా చూపిస్తాం.. యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్.కోడెలను మాసికంగా వేదించి చావుకు కారణం అయినా వారిని వదలం .

మూడు సంవత్సరాల్లో రాష్ట్రం అల్లకల్లోలం మారింది .రంజాన్ నేలలో ముస్లిం సోదరులు టోపీ దరిస్తే తిరస్కరించిన ముఖ్యమంత్రి .తప్పుడు కేసులు పెట్టాం ,కార్యకర్తలను హత్య చేయటం .ఎవరైతే నోరుపరేసుకున్న వైసిపి నాయకుల ను వదిలి పెట్టాం చంద్రబాబు చేత కన్నిరు పెట్టించారు ,బాధ్యత వహించాలి .

వైసీపీ నాయకులకు 70MM సినిమా చూపి
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజా వార్తలు