వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం..: చంద్రబాబు

వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను( volunteer system ) కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పామన్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.

5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.ఉగాది రోజున తీపి కబురు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు సేవ చేస్తే టీడీపీ( TDP ) అండగా ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలోనే జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలన్న చంద్రబాబు చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసే వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

రొటీన్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టే టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే..??

తాజా వార్తలు