టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు అందిస్తున్నాం...వెలంపల్లి శ్రీనివాస్,మాజీ మంత్రి కామెంట్స్

వెలంపల్లి శ్రీనివాస్,మాజీ మంత్రి కామెంట్స్టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు అందిస్తున్నాం.కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదు ఎంపీగా ఉన్నా మా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాన్ చిరంజీవి కి అధికారం రాలేదని ఆయన్ని పక్కకి పెట్టింది పవన్ 18 సీట్లు వచ్చాయని పార్టీలో కనపడలేదు దిక్కుమాలిన పవన్ అప్పుడు ఏం పీకాడు నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని ఎందుకు చెప్పలేదు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణం పవన్ కళ్యాణ్ మేం పిలిస్తున్నా పవన్ రావడం లేదని నాగబాబు మెగా అభిమానుల మధ్య చెప్పారు జనసేనకి ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చింది చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ గా కూడా గెలవలేరు.

తాజా వార్తలు