సినిమా ఇండస్ట్రీ లో మన స్టార్ డైరెక్టర్లు ఎందుకు ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుంటారో ఎవ్వరికీ తెలీదు…ఇక రీసెంట్ గా బోయపాటి శ్రీను స్కంద( Skanda ) అనే సినిమాతో వస్తున్నాడు ఈయన చేసిన సినిమాల్లో కొంచం అతి ఎక్కువగా ఉంటుంది.కానీ ఈయన ఒక కమర్షియల్ సినిమాని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనేది చాలా గొప్పగా నేర్చుకున్నారు.థియేటర్ లో కూర్చున్న ప్రతి ఆడియెన్స్ ని కూడా ఆయన మూడు గంటల పాటు ఎంటర్ టైన్ చేయగలడు…

ఇక ఈయన పరిస్థితి ఇక ఉంటే కొరటాల శివ( Koratala Siva ) కూడా ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో చాలా గొప్ప స్థాయి కి ఎదిగాడు.నిజానికి కొరటాల చేసిన సినిమాలు అన్ని కూడా చాలా బాగుంటాయి.ఇక ఇప్పుడు రీసెంట్ గా ఎన్టీయార్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి…

అయితే వీళ్ళిద్దరికీ చాలా రోజుల నుంచి చాలా గొడవలు ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు ఎందుకు వీళ్ళ మధ్య గొడవ అంటే ఒక స్టోరీ విషయం లో జరిగింది.ఈ గొడవ కారణం గానే రీలేషన్స్ అయిన వీళ్లిద్దరూ కూడా మాట్లాడుకోరు.ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి( Boyapati Srinu ) మీద ఉన్న కోపం తోనే కొరటాల డైరెక్టర్ అయ్యాడు అనే విషయాన్ని చాలా సార్లు చెప్పాడు ఇక వీళ్లిద్దరూ రిలేషన్స్ అయిన కూడా మంచి సంభందాలు లేకపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…ఇక వీళ్లిద్దరూ వరుసకు బావ బమ్మర్దులు అవుతారు…అయితే ప్రస్తుతం ఇద్దరు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్స్( Top Directors ) గా కొనసాగుతున్నారు అయితే కొరటాల స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటే బోయపాటి మాత్రం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు…