ఫ్రీ టైమ్‌లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఈ యాప్స్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

జగమంతా స్మార్ట్‌ఫోన్ మయం అయిపోయింది.ఇపుడు చాలా పనులు యాప్స్ ద్వారానే జరిగిపోతున్నాయి.

కరెంట్ బిల్లు కట్టడం నుండి, నిత్యావసర వస్తువుల వరకు అన్నీ ఇపుడు ఇంటికే తెప్పించుకుంటున్నాము.అయితే టెక్నాలజీని వాడుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు సరే.ఇక అదే టెక్నాలజీని వాడుకొని డబ్బులు సంపాదించడం గురించి విన్నారా? అవును, మీరు విన్నది నిజమే.మీ ఫ్రీ టైమ్‌లో డబ్బు సంపాదించుకున్నవారికి ఓ శుభవార్త.

డబ్బు సంపాదించే యాప్స్‌ను ఉపయోగించి మీరు ఎంతో కొంత వెనకేసుకోవచ్చు.ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

IOS వినియోగదారులైతే యాప్ స్టోర్ నుంచి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.భారత్‌లో బెస్ట్ మనీ మేకింగ్ యాప్స్ గురించి ఇపుడు తెలుసుకుందాం.

Advertisement

ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి Dream 11 యాప్‌పై బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, హాకీ, క్రికెట్ వంటి వేర్వురు గేమ్స్‌ను ఆఫర్ చేస్తుంది.యూజర్లు తమకు అవగాహన ఉన్న గేమ్, ఆటగాళ్లు గురించి తెలిసిన గేమ్‌ను ఎంచుకోవాలి.

ఇది ముఖ్యంగా యూత్ కి బాగా తెలుస్తుంది.యూత్ బాగా ఆడగలరు.

అలాగే డబ్బు సంపాదించిపెట్టే బెస్ట్ యాప్స్‌లో Meesho యాప్ ఒకటి.ఈ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో వస్తువులను అమ్మవచ్చు లేదా కొనవచ్చు.అమ్మకానికి సంబంధించిన లాభంలో యూజర్ వాటా అతడి ఖాతాలో డైరెక్ట్ గా జమవుతుంది.

అలాగే MooCash యాప్‌ వుపయోగించి రోజుకు తక్కువలో తక్కువ 5 డాలర్ల వరకు ఆర్జించవచ్చు.మీకున్న టాలెంట్ తో డబ్బు సంపాదించగలిగే యాప్స్‌లో Wonk యాప్ ఒకటి.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

ఒకవేళ మీకు చదువు చెప్పడం ఇష్టమైతే ఆన్‌లైన్ ట్యూటర్‌గా పనిచేసి డబ్బు సంపాదించవచ్చు.దీనిద్వారా మీరు రూ.250 నుంచి రూ.1000 వరకు సంపాదించుకునే వీలు కలదు.

Advertisement

తాజా వార్తలు