తిరుమల శ్రీవారిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణా దర్శించుకున్నారు.
ఇవాళ సాయంత్రం కుటుంబ సమేతంగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు వేదపండితులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు.ఆలయం లోపల టిటిడి ఉన్నతాధికారులు దగ్గరవుండి దర్శన ఏర్పాట్లను చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, టిటిడి ఈవో స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.