వైరల్ వీడియో: ప్రియురాలి పెళ్లి కి వెళ్లిన ప్రియుడు.. డైరెక్టుగా వధువు దగ్గరికి వెళ్లి ఆ పై..?!

కరోనా వల్ల పెళ్లిళ్లు చాలా వరకూ ఆగిపోయాయి.

అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల చాలామంది కేవలం కొంతమంది బంధువులు, కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.

పెళ్లి అంటే మండపాలు, తొరణాలు, హడావుడి అంతా ఇంతా కాదు.పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక.

తమ జీవింతలో ఓకేసారి చేసుకునే అందమైన పండగ.కొత్త జీవితాన్ని ప్రారంభించే ఓ గొప్ప ఘట్టం.

అయితే ఇలాంటి వేడుకను అందుకే చాలా మంది వైభవంగా జరిపించుకోవాలని చూస్తుంటారు.కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వధూవు వరులు కూడా సంతోషాల మధ్య ఈ కార్యాన్ని చేసుకుంటారు.

Advertisement

ఇలా ఉంటే తాజాగా ఇలాంటి పెళ్లే ఒకటి జరిగింది.పెళ్లిలో వదూవురుల వద్దకు పెళ్లికూతురును ప్రేమించిన వ్యక్తి వస్తే ఆ సీన్ వేరేలా ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది.

పెళ్లికి తన మాజీ ప్రియుడు రావడంతో పెళ్లికూతురు కన్నీళ్లు పెట్టుకుంది.గతంలో జరిగిన గుర్తులను, ప్రేమను, తన ఆనందాన్ని అన్నీ పక్కన పెట్టిన ఓ యువతి కుటుంబీకులు కోసం పెళ్లికి సిద్దమైంది.తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ ఆమె ఆ పెళ్లికి సిద్దమైంది.

అయితే పెళ్లి వేడుకలకు తన ప్రియుడు వచ్చాడు.దీంతో వారిద్దరికీ కన్నీళ్లు ఆగలేదు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

పెళ్లిలో వధువుకు తన లవర్ వచ్చి లడ్డును తినిపించాడు.ఆ సమయంలో ఆ పెళ్లికూతురు ఏడుస్తూ లడ్డూను తినకుండా నిరాకరించింది.

Advertisement

ఆ సమయంలో ఇద్దరూ ఏడ్చారు.కన్నీళ్లతో ఆ ప్రాంతం మొత్తం బాధాసప్తమైంది.

ఆ తర్వాత ప్రియుడు కన్నీళ్లతోనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిరంజన్ అనే వ్యక్తి దీనిని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఇది వైరల్ అవుతోంది.అయితే ఏడ్చిన వ్యక్తి తన లవర్ అవునో కాదో నిజంగా తెలియడం లేదు.

తాజా వార్తలు