వైరల్... కన్యాశుల్కం కింద ఏకంగా వాటినే అడిగిన వధువు

ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే యువతకి బహుశా కన్యాషుల్కం గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు.కన్యాషుల్కం అంటే వరుడు వధువుకు కట్నం ఇవ్వడం.

కాని మన దేశంలో కన్యాషుల్కం ఆచారాలు ఎన్నడో ముగిసిపోయాయి.వరుడికి వధువు కట్నం ఇస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పుడు ఈ పరిస్థితి కోట్ల రూపాయలలో సాగుతోంది.కట్నాలు ఇవ్వకుండా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వరుడి ఉద్యోగాన్ని బట్టి వరుడి కట్నాన్ని డిసైడ్ చేస్తారు.కాని ఇప్పటికీ కొన్ని దేశాల్లో కన్యాషుల్కం వ్యవస్థ కొనసాగుతోంది.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళ్తే కన్యాషుల్కం అంటే సహజంగానే మహిళలు నగలు కావలనో, ఆస్తులు కావాలనో అడుగుతారు.ఎందుకంటే మహిళలు ఎక్కువగా వాటినే ఇష్టపడుతారు కాబట్టి.

కాని పాకిస్థాన్ కు చెందిన ఓ వధువు మాత్రం తనకు కన్యాషుల్కంగా పుస్తకాలు ఇవ్వమని అడిగింది.ఈ వధువు ప్రత్తిపాదనని చూసి ఒక్కసారిగా బంధువులు షాకయ్యారు.

అయితే సదరు వధువు రచయిత్రి కావడంతో ఈ తరహా ప్రత్తిపాదన చేసింది.అయితే తన ప్రత్తిపాదనను ఆ వధువు వీడియో రూపంలో తెలియజేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ వధువు ప్రతిపాదన పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

నెటిజన్లను ఒక్కసారిగా ఫిదా చేసిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Advertisement

తాజా వార్తలు