జెట్ స్పీడ్ తో ‘VD13’.. అప్పుడే అంత పూర్తయ్యిందా?

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఒకరు.

విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు.

ఈయన మరో మెట్టు ఎక్కితే స్టార్ హీరోల సరసన చేరిపోతాడు.తాను నటించిన గత సినిమా లైగర్ కనుక హిట్ అయి ఉంటే ఇప్పటికే స్టార్ హీరో అయిపోయి ఉండే వాడు.

కానీ అది మిస్ అయ్యింది.

Vijay Devarakonda Parasuram Petla Vd13 Movie Shooting Update

దీంతో ఈయన నెక్స్ట్ సినిమాతో అయిన బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోగా ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు.మరి ఖుషి సినిమా( Khushi Movie )ను సెప్టెంబర్ 1న రిలీజ్ కు లైన్లో పెట్టి మరో సినిమాను వెంటనే స్టార్ట్ చేసాడు.విజయ్ నెక్స్ట్ సినిమాను గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఇటీవలే షూట్ కూడా స్టార్ట్ చేసారు.VD13 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ గురించి ఇప్పుడొక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాపై తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ శరవేగంగా షూట్ జరుపుకుంటుందట.

Advertisement
Vijay Devarakonda Parasuram Petla Vd13 Movie Shooting Update-జెట్ స�

అలాగే వచ్చే నెల యూఎస్ షెడ్యూల్ ఫినిష్ అయితే మొత్తంగా 80 శాతం షూటింగ్ పూర్తి అయినట్టే అని అంటున్నారు.

Vijay Devarakonda Parasuram Petla Vd13 Movie Shooting Update

ఇంత తక్కువ సమయంలో ఇంత షూట్ పూర్తి చేసారంటే మాములు విషయం కాదు.దీంతో ఈ సినిమా పక్కాగా మేకర్స్ ప్రకటించినట్టు 2024 సంక్రాంతికి రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక గోపి సుందర్ సంగీతం( Gopi Sundar Music ) అందిస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు