నయనతార భర్త ఆస్తుల వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. అంత సంపాదించారా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ నయనతార.

( Nayanthara ) ధనుష్ కాంట్రవర్సీ విషయంలో నయనతార పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

దీంతోపాటు నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ కూడా ఓటీటీ లో విడుదల కావడంతో ఆ డాక్యుమెంటరీ గురించి కూడా చర్చించుకుంటున్నారు అభిమానులు.ఇకపోతే నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్( Director Vignesh Sivan ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది.

Vignesh Shivan Net Worth And Career Exploring The Wealth Of Nayantharas Husband,

మొదట పోడ పోడి అనే సినిమాతో దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విగ్నేష్ ఆ తర్వాత నానుం రౌడీదాన్ సినిమాతో ( Rowdydaan movie )మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా విగ్నేష్ నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా కంటే, నయనతార భర్తగానే ఎక్కువ పేమస్ అయిన విషయం తెలిసిందే.నానుం రౌడీ ధాన్ సెట్స్‌లో ప్రేమలో పడి, ఏడేళ్లు సహజీవనం తర్వాత 2022లో వివాహం చేసుకున్నారు.

పెళ్లైన నాలుగు నెలల తర్వాత, విఘ్నేష్ శివన్, నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలు పొందారు.

Vignesh Shivan Net Worth And Career Exploring The Wealth Of Nayantharas Husband,
Advertisement
Vignesh Shivan Net Worth And Career Exploring The Wealth Of Nayantharas Husband,

వారి పేర్లు ఉయిర్, ఉలగ్‌( Uir, Ulag ).పెళ్లి తర్వాత ఇద్దరూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.

ఇది ఇలా ఉంటే.నయనతార ఆస్తులు, సంపాదన గురించి చాలా సార్లు అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.

అయితే ఆయన ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని అంచనా.విఘ్నేష్ శివన్ ఒక్కో సినిమాకి 3 కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తారని చెబుతున్నారు.

రౌడీ పిక్చర్స్, 9స్కిన్‌తో సహా నయనతారతో కలిసి వివిధ వ్యాపారాల్లో ఉన్నారు.డివైన్ ఫుడ్స్‌తో సహా 15 కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఇప్పుడు ఇద్దరూ సినిమాలలో కష్టపడుతూ బాగానే సంపాదిస్తున్నారు.ఈ దంపతులకు చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు