వీడియో: లంచ్ చేస్తుండగా పక్కనుంచే వెళ్లిన పెద్ద ట్రైన్.. భయంతో చచ్చిపోయిన యువతి..

సోషల్ మీడియాలో( Social media ) చాలా వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

టూరిస్ట్‌లు ఇలాంటి వింతలను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంటారు.

అవి బాగా వైరల్ అవుతుంటాయి.మన ఇండియాలో టాప్ ట్రావెలర్ అయిన అన్వేష్ "నా అన్వేషణ" యూట్యూబ్ ఛానల్ తో ఎన్నో అద్భుతాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు.

అయితే అతను ఒక్కరే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది టూరిస్టులు ఉన్నారు.వారందరూ తమకు ఎదురైన వింత షాకింగ్ అనుభవాలను వీడియోల( Viral video ) రూపంలో పంచుకుంటున్నారు.

తాజాగా ఒక యువతి వియత్నాం వెళ్ళింది, అక్కడ లంచ్ చేయడానికి ఒక చిన్న ఫుడ్ షాప్‌ ముందు కుర్చీ వేసుకొని కూర్చుంది.తర్వాత ఫుడ్ తినడం ప్రారంభించింది.

Advertisement

ఇంతలోనే పెద్దగా హారన్ కొడుతూ హనోయి ట్రైన్ దూసుకొచ్చింది.ఆమె కుర్చీ పక్కనుంచి ఆ పెద్ద ట్రైన్ ( Train )వెళుతూ ఆమె గుండెల్లో గుబులు రేపింది.ఒక్క అడుగు ఆమె పక్కకు జరిగిన ఆ ట్రైన్ ఢీకొట్టే అవకాశం ఉంది.

రైలు చిన్నగా కూడా వెళ్లడం లేదు చాలా వేగంగా వెళుతోంది.చాలా పెద్ద ట్రైన్ కావడంతో అది చాలా సేపు దాకా ఆమె పక్క నుంచి వెళ్తూ ఉండగా ఆ అనుభూతి ఆమెకు షాకింగ్ గా అనిపించింది.

ఈ దృశ్యాలను ఆమెతో పాటు కలిసి ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి కెమెరాలో రికార్డు చేశాడు.ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఎంతగా భయపడిందో మనం అర్థం చేసుకోవచ్చు.

పూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనిపై నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు.పక్కన ట్రైన్ వెళుతూ ఉండగా దుమ్ము, దూళి లేచి ఫుడ్ ( Food )పై పడుతుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వెయిటర్ ఎక్కడున్నాడో అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.అలా పక్కనుంచి వెళ్తున్నా నేను భయపడకుండా తినేస్తా అని మరొక యూజర్ పేర్కొన్నాడు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు