'ఆదికేశవ' నుండి డ్యూయెట్ సాంగ్.. పోస్టర్ లో అదిరిన వైష్ణవ్ - శ్రీలీల!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ( Aadi Keshava ).

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.దీంతో ఈ బ్యూటీ వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్పాలి.

ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి( Director Srikanth N Reddy ) తెరకెక్కిస్తున్నాడు.ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా రీసెంట్ గా మాస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

వైష్ణవ్ తేజ్, శ్రీలీల( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ లభించాయి.

Advertisement

ఫస్ట్ సాంగ్ అయితే ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ కు బాగా నచ్చింది.దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్( Mega Fans ) అంచనాలు పెంచేసుకున్నారు.టీజర్ కూడా ఆకట్టుకోగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇక నవంబర్ 10న ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ మూడవ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు.

ఈ మూడవ పాట డ్యూయెట్ అని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. లీలమ్మో( Leelammo Song ) అంటూ సాగే ప్రోమో ఈ రోజు సాయంత్రం 4.05 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో.కాగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు