వైష్ణవి తేజ్ తో మరో దర్శకుడు.. కథ కూడా ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.తన తొలి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలంతా తమ తొలి నటనతోనే మంచి గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే.ఇక సాయి ధరమ్తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ కూడా.

బాలనటుడి నుండి హీరోగా మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు.బుజ్జి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కూడా తొలిసారిగా హీరోయిన్ గా పరిచయం అయింది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

Advertisement

మంచి ప్రేమ కథ ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా తర్వాత కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు లతో పలువురు సినిమాల అవకాశం కోసం ఆఫర్లు కూడా చేశారు.

ఇక ఇప్పటికే కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇక వైష్ణవ్ తేజ్ కూడా మరో సినిమాకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

ఇటీవలే విడుదలైన భీష్మ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల.ఈయన తన తర్వాతి సినిమాను మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో తియ్యాలని స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట.అంతేకాకుండా వరుణ్ కి కథను కూడా వినిపించాడట.

కానీ వరుణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఏడాది సమయం పడుతుందని అన్నాడట వరుణ్.ఇక వెంకీ అంతలోపు ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అదికూడా వైష్ణవ్ తేజ్ తోనే చెయ్యాలని స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడట.ఇక వైష్ణవ్ కూడా ఈ కథ విని నచ్చిందని అనడంతో అన్ని కుదిరితే దసర లోపే ఈ సినిమాని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట వెంకీ.

Advertisement

తాజా వార్తలు