బీహార్ రాష్ట్రంలో ప్రేమించిన వ్యక్తికి “ఉప్పెన” సినిమా టైప్ ట్రీట్మెంట్..!!

డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన "ఉప్పెన" సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ తన కూతుర్ని హీరో ప్రేమించాడని అతడి మర్మంగం కోయటం జరుగుతుంది.

సరిగ్గా ఇదే సీన్ బీహార్ రాష్ట్రంలో జరిగింది.బీహార్ రాష్ట్రం ముజాఫర్ జిల్లాలో కూతుర్ని ప్రేమించాడని .ప్రేమించిన యువకుడిని చిత్రహింసలు పెట్టి అతని మర్మాంగాని కోయటం జరిగింది.ఆ జిల్లా లో 19 సంవత్సరాల సౌరబ్ రాజ్.

సోర్భారా గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.ఈ విషయం ఆ అమ్మాయి ఇంట్లో తీయడంతో వెంటనే అతగాడి ఇంటిపై అతనిపై దాడి చేసి.

మర్మాంగాన్ని కోసేసి చిత్రహింసలు పెట్టారు.ఆ తర్వాత హాస్పిటల్ లో జాయిన్ చేసి నిందితుల పరారీ అయిపోయారు.

Advertisement

ఈ క్రమంలో సౌరబ్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.ఇంతలోనే యువకుడి కుటుంబసభ్యులకు విషయం తెలియటంతో ఆగ్రహంతో రగిలిపోయే.

నిందితుల ఇళ్లపై దాడి చేశారు.

అంత మాత్రమే కాక పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్నికి నిందితుల ఇంటి వద్ద అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో నిందితుడి ఇంటి పై దాడి చేసిన.యువకుడి తరుపు వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు