రెండు బైకులు ఢీ - స్వల్పంగా గాయాల పాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ మరో బైక్ కు ఢీ కొట్టిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిపేట స్థానిక బస్టాండు నుండి అంబేద్కర్ నగర్ కు వెళ్లే దారిలో బుస గంగాధర్ గుప్తా ఇంటి సమీపమున ఆదివారం ఉమ్మడి మండలానికి చెందిన ఓ వ్యక్తి బైకు స్పీడ్ గా నడుపుకుంటూ మరో ద్విచక్ర వాహనానికి ఢీకొట్టగా బైక్ మీద ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడ్డారు.

స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తే ప్రమాదం కాకుండా ఉండేదని పలువురు కోరుచున్నారు.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Latest Rajanna Sircilla News