వైట్ హౌస్ విడిచి వెళ్తూ కొత్త అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్ ..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వైట్ హౌస్ విడిచి భార్య మెలానియా ట్రంప్ తో కలసి ఫ్లోరిడాకు వెళ్లిపోయారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ఓటమి అనే పరిస్థితి వచ్చినా తరుణంలోనే ఫ్లోరిడాలో ముందునుంచే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమెరికా కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి ట్రంపు ప్రకటించినట్టుగానే  జో బైడెన్, కొత్త ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు.ఈ పరిణామంతో కొత్త అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.

వాస్తవానికి అమెరికా దేశంలో అధ్యక్షుడు ఎవరైతే ఓడిపోయారు తన తర్వాత కొత్తగా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే వ్యక్తి అధ్యక్ష కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటుంది.గతంలో ఇదే రీతిలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ప్రమాణస్వీకారానికి అంతకుముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు.

కానీ తాజాగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోయి కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కి హాజరు కాకపోవటంతో.వెళ్తూ వెళ్తూ డోనాల్డ్ ట్రంప్ సరికొత్త రికార్డు  నమోదు చేసినట్లు అమెరికా మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

మేటర్ లోకి వెళ్తే అమెరికా రాజకీయాలలో 150 ఏళ్లలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని.ట్రంప్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారని అంటున్నారు.

 .

Advertisement

తాజా వార్తలు