టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు

ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన ఆడియో, వీడియోలతో బీజేపీ ఆగం అవుతోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్.ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది.

ఇకపై వచ్చే ఫుటేజ్లు చూస్తే ఏమవుతుందో.తమకు సంబంధం లేదన్న BJP కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించాలంటోంది?" అని ప్రశ్నించారు.ఎలక్షన్ కమిషన్ దగ్గరకు నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.

TRS MLA Balka Suman's Sensational Comments-టీఆర్ఎస్ ఎమ్మ

బండి సంజయ్ కేవలం డమ్మీ అని అన్నారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు