ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు.రవాణా, రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ నియామకం అయ్యారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీరపాండ్యన్ ను ప్రభుత్వం నియమించింది.అదేవిధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఆదిత్యా నాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.