సీపీఆర్ చేయడంలో కానిస్టేబుళ్లకు శిక్షణ..

అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో బాధితుల ప్రాణాలు కాపాడటంపై ప్రభుత్వం దృష్టిసారించింది.ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) చేయడంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

 Training Of Constables In Cpr, Constables ,cpr Constables Cpr Training, Goshama-TeluguStop.com

ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ గోషామహల్లో కానిస్టేబుళ్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు.CPR విధానంపై మెళకువలు నేర్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube