అత్యంత తెలివైన 10 తెలుగు హీరోల క్యారెక్టర్లు ఏంటో తెలుసా?

సినిమా అన్నాక ఏదో ఒక కొత్తదనం ఉండాలి.అప్పుడే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది.

సినిమా కూడా హిట్ అవుతుంది.అలా ఇంట్రెస్ట్ కలగాలి అంటే దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.

ఆయన ఆలోచనలు వినూత్నంగా ఉంటేనే సినిమా విక్టరీ కొడుతుంది.లేదంటే డిజాస్టర్ గా మిగిలిపోతుంది.

అందుకే హీరోలను యూనిక్ గా చూపించేందుకు దర్శకులు ప్రయత్నిస్తుంటారు.హీరోయిజాన్ని చూపించేందుకు తగు ఏర్పాట్లు చేస్తారు.

Advertisement
Tollywood Heros Who Played Most Intelligent Roles In Movies , Ntr, Allu Arjun, N

అందులో భాగంగానే హీరో క్యారెక్టర్ ను రూపొందించడం జరుగుతుంది.అలాగే తెలుగు సినిమాల్లోనూ కొన్నింటిలో హీరోల పాత్రలు చాలా వెరైటీగా ఉంటాయి.

అంతేకాదు.చాలా ఇంటెలీజెన్స్ తో కూడి ఉంటాయి.

ఇప్పటి వరకు తెలుగులో ఇంట‌లిజెంట్స్ అనిపించిన 10 పాత్ర‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* నాన్న‌కు ప్రేమ‌తో – ఎన్టీఆర్

ఈ సినిమాలో తండ్రిపై ప్రేమతో కొడుకు.

తండ్రి కోరికను నెరవేర్చేందుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు.

* జులాయ్ – అల్లు అర్జున్

Tollywood Heros Who Played Most Intelligent Roles In Movies , Ntr, Allu Arjun, N
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమాలో వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విలన్ పాత్రను ఆటకట్టించేందుకు అల్లు అర్జున్ ఎంతో వినూత్నంగా ఆలోచిస్తాడు.

* ధృవ‌- రామ్ చ‌ర‌ణ్

Advertisement

డ్రగ్ మాఫియాను ఎదుర్కొనే యువ ఐపీఎస్ అధికారిగా ఎంతో అద్భుతంగా రాణిస్తాడు.

*అత‌డు – మ‌హేష్ బాబు

చేయని నేరాన్ని తన మీద వేసిన విలనపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో హీరో పాత్ర చాలా తెలివిగా ఉంటుంది.

*దృశ్యం- వెంక‌టేష్

ఓ మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు వెంకటేష్ సహా తన కుటుంబ సభ్యులు చెప్పే అబద్దం చాలా తెలివిగా ఉంటుంది.

*స్నేహితుడు – విజ‌య్

ఈ సినిమాలో విజయ్ పాత్ర పాత్ర కూడా చాలా యూనిక్ గా ఉంటుంది.

*డిటెక్టివ్ – విశాల్

కేసులను పరిష్కరించడంలో విశాల్ ఆలోచించే విధానం వారెవ్వా అనిపించకమానదు.

*ఎవ‌రు- అడ‌వి శేష్

ఈ సినిమా అడవి శేష్ పాత్ర కూడా చాలా తెలివితో కూడుకుని ఉంటుంది.

*కిక్ – ర‌వితేజ‌

దొంగతనాలు చేయడంలో అత్యంత తెలివిని ఉపయోగిస్తాడు ఈ సినిమాలో రవితేజ.

*ఏజెంట్ సాయి ఆత్రేయ – న‌వీన్

డిటెక్టివ్ గా నవీన్ పాత్ర అదుర్స్ అనిపించేలా ఉంటుంది.

తాజా వార్తలు