విశాఖలో నేడు 9 గంటలకు విశాఖ గర్జన ప్రారంభం

కేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునివ్వగా గర్జనలో పాల్గొన్న పలువురు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు, వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు, ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు, మరికొన్ని ప్రభుత్వ వ్యతిరేక సంఘాలు కేంద్రీకరణకు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీస్ వారు విశాఖ గర్జనకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుండి వైకాపా పార్టీకి చెందిన ముఖ్య నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో విశాఖ గర్జనకు చేరే అవకాశం ఉందని సమాచారం.

 Today At 9 O'clock In Visakha, Visakha Garjana Will Start-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube