మునుగోడు ఉప ఎన్నికలు రోజురోజుకు వివాదాలు బాటలో నడుస్తున్న నేపథ్యంలో నేడు తాజాగా మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్లు కలకలం మొదలైంది బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి (నేడే విడుదల….షా సమర్పించు…18,000 కోట్లు… దర్శకత్వం: కోమటిరెడ్డి అంటూ సినిమా పోస్టల్ తరహాలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి, మునుగోడు నియోజకవర్గం చుండూరులో వెలసిన ఈ పోస్టర్లు వివాదాలు రేకెత్తించాయి, రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను తొలగించిన బిజెపి కార్యకర్తలు




తాజా వార్తలు