విశాఖలో నేడు 9 గంటలకు విశాఖ గర్జన ప్రారంభం
TeluguStop.com
కేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునివ్వగా గర్జనలో పాల్గొన్న పలువురు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు, వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు, ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు, మరికొన్ని ప్రభుత్వ వ్యతిరేక సంఘాలు కేంద్రీకరణకు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీస్ వారు విశాఖ గర్జనకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుండి వైకాపా పార్టీకి చెందిన ముఖ్య నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో విశాఖ గర్జనకు చేరే అవకాశం ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?