చిరంజీవి పవన్ మధ్య అనుబంధానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా.. అసలేమైందంటే?

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఒకరికొకరు కెరీర్ పరంగా సహాయం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ను చిరంజీవి తమ్ముడిలా కాకుండా కొడుకులా చూసుకున్నాడని ఈ కుటుంబాన్ని దగ్గరినుంచి చూసిన వాళ్లు చెబుతారు.పవన్ కళ్యాణ్ సక్సెస్ లో చిరంజీవి, సురేఖ పాత్ర( Surekha ) ఎంతో ఉంది.

అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.చిరంజీవి తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ కు అస్సలు నచ్చలేదు.

చిరంజీవి( Chiranjeevi ) నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వ్యతిరేకించడంతో పాటు ఆ సమయంలో విమర్శలు కూడా చేయడం జరిగింది.

Advertisement

అయితే చిరంజీవి మాత్రం పవన్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఆవేశం ఎక్కువ కాబట్టి అలా చేశాడని చిరంజీవి చెప్పారు.చిరంజీవి పవన్ ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకున్నా తమ మధ్య అనుబంధాన్ని మాటల ద్వారా చాటుకున్నారు.చిరంజీవి పవన్ ఒకరికి కష్టం కలిగితే మరొకరు అస్సలు తట్టుకోలేరు.

పవన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే తనకు బాధగా ఉంటుందని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఫుల్ లెంగ్త్ సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.ఇతర భాషల్లో సైతం చిరంజీవి, పవన్ భారీ స్థాయిలో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు