పాపం..పదేళ్లుగా అదే ఆహారం తిని జీవిస్తున్న బాలుడు..ఎందుకంటే ?

మన ఏదైనా ఆహారాన్ని రెండు రోజులపాటు తింటేనే బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాం.

రోజు ఎన్నో కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తూ ఉంటున్న మనకు ఇంకా ఎదో కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటాం.

కొత్త రుచులను ఆస్వాదించాలని అనుకుంటాం.అయితే ఈ బాలుడు మాత్రం గత పది సంవత్సరాలుగా ఒకే ఆహారాన్ని తింటూ జీవిస్తున్నాడు.

మరొక కొత్త ఆహారాన్ని తినడం లేదు.అలా అన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటున్నాడా అని అనుకుంటున్నారా.

అందుకు ఒక కారణం ఉంది.అతడు కేవలం వైట్ బ్రెడ్, పెరుగు మాత్రమే తింటూ జీవిస్తున్నారు ఎందుకు అలా అంటే అతడు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.

Advertisement

అతడికి ఒక ఫోబియా ఉంది.ఏదైనా కొత్త ఆహారం తీసుకోవాలంటే అతడికి భయమట.

అందుకే అతడు కేవలం అదే ఆహారంతో పది సంవత్సరాలుగా జీవిస్తున్నాడు.

అతడికి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నుండి కేవలం వైట్ బ్రెడ్, పెరుగు, అరటి పండు, స్ట్రాబెర్రీ మాత్రమే అతడికి ఆహారం మరొక కొత్త ఆహారం చుస్తేనే భయపడుతూ ఉంటాడు.భయంతో ఎటాక్స్ వచ్చేస్తాయి.తల్లిదండ్రులు కూడా అతడు ప్రాణాలతో జీవిస్తే చాలని అవే పెడుతున్నారు.

పోషకాలు అందడం లేదని బాధపడి కొత్త ఫుడ్ ఏదైనా పెడితే వెంటనే భయంతో పానిక్ అవుతూ తిన్న కూడా వాంతులు అవడం వల్ల వాళ్ళు కూడా బయపడి ఏమి పెట్టడం లేదని చెబుతున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

అయితే ఈ మధ్య ఒక సైకాలజిస్ట్ ను కలిసిన తర్వాత అతడిలో కొద్దిగా మార్పు కనిపిస్తుందని వారు చెబుతున్నారు.అతడికి ARFID అనే వ్యాధి ఉన్నట్టు గుర్తించారట.ఈ సమస్య ఉన్నవారు ఆహారాలను చూసి భయపడడం చేస్తుంటారు.

Advertisement

ఇప్పుడు కొన్ని రాజులుగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో కొద్దిగా ఆహార పదార్దాలను తినడం స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు.కానీ ఒక వ్యక్తి సంవత్సరాలుగా ఒకే ఫుడ్ తింటూజీవించడం అనేది మాములు విషయం కాదు.

తాజా వార్తలు