రాజకీయ పరపతిని దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారు..: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీహార్ జైలు నుంచి లేఖ రాశారు.ఈ లేఖ ద్వారా న్యాయమూర్తికి తన వాదనను కవిత తెలియజేశారు.

 They Are Dealing To Damage Political Leverage Mlc Kavita Details, Brs Mlc Kavith-TeluguStop.com

ఈ మేరకు తాను చెప్పదలచుకున్న అంశాలను నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసు తప్పుడు కేసు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

సీబీఐ అధికారులు తనను జైల్లో ప్రశ్నించారని చెప్పారు.వేరే వ్యక్తుల స్టేట్ మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని తెలిపారు.

రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్న కవిత తాను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.లిక్కర్ పాలసీలో( Liquor Policy ) తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని స్పష్టం చేశారు.

లిక్కర్ కేసులో తాను బాధితురాలినన్న కవిత తన రాజకీయ పరపతిని దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారని లేఖలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube