కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావాలి.: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రీకోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు( Sri Krodhi Nama Samvatsara Ugadi Subhakankshalu ) తెలిపారు.హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

 A Stable Government Should Come To Power At The Centre.: Kishan Reddy,kishan Red-TeluguStop.com

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.కేంద్రంలో ఈ సారి కూడా స్థిరమైన ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.

అన్ని వర్గాల ప్రజలు మోదీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.మోదీ పాలనతోనే దేశంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube