బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లుగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు.. ఎవరంటే?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రసారం అవుతు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు.

అయితే ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం చేయాలని మేకర్స్ పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు.సీజన్ సెవెన్ అత్యధిక రేటింగ్ సొంతం చేసుకోవడంతో సీజన్ 8 కూడా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఇలా ఈ సీజన్ ప్రసారం కానున్న తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సీజన్ 8 ( Season 8 )గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.ఇకపోతే తాజాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.గత సీజన్లో ఎక్కువగా కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే శివాజీ( Shivaji )అమర్ దీప్ ( Amar Deep )ప్రశాంత్ ( Prashanth )ఈ ముగ్గురు పేర్లు చెప్పుకోవచ్చు ఇలా ఈ ముగ్గురు భారీ స్థాయిలో కంటెంట్ ఇచ్చారు.

ఇక వీరిలో ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ రన్నర్ గా నిలిచారు.ఇక శివాజీ మూడో స్థానంలో ఉన్నారు.అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్లను కూడా ఈసారి సీజన్8 కి తీసుకురావాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట.

Advertisement

తిరిగి మరోసారి ఈ ముగ్గురు కనక సీజన్ 8 లో పాల్గొంటే ఈ షో మామూలుగా ఉండదని మరోసారి రచ్చ రచ్చ చేస్తారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారగా ప్రకటన మాత్రం వెలువబడలేదు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు