రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే...

మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్.

( Ram Charan ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.ఇక ఆయన ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాల కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రోజురోజుకి స్టార్ కాస్టింగ్ భారీగా పెరిగిపోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో తమిళ్, మలయాళం, కన్నడ ఆర్టిస్టులను ఇన్వాల్వ్ చేస్తూ చాలామంది నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కన్నడ సుదీప్ ను( Sudeep ) తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అలాగే బాలీవుడ్ నుంచి అనిమల్ సినిమాతో విలన్ గా తనకంటు ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబీ డియోల్ ను( Bobby Deol ) ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.

Advertisement

మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో రామ్ చరణ్ మంచి దూకుడు మీదున్నాడు.అలాగే బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమం లోనే వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే బుచ్చి బాబుకి మరింత పెద్ద అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో బుచ్చిబాబు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు