చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే..!

భారతీయులకు ఎంతో పవిత్రమైన గ్రంథాలలో రామాయణం ఒకటని చెప్పవచ్చు.రామాయణంలోని ప్రతి సన్నివేశం, ప్రతి భాగం మనకు ధర్మాన్ని ,నీతిని బోధిస్తుంది.

ధర్మం ప్రకారం మనుషులు ఏ విధంగా నడుచుకోవాలో అద్దం పట్టే విధంగా రామాయణం మనకు తెలియజేస్తుంది.రామాయణంలో శ్రీ రాముడునీ మొదలుకొని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కొంత మన జీవితం పై ప్రభావం చూపిస్తుంటాయి.

రామాయణంలో రావణాసురుడి ఒక రాక్షసుడుగా భావిస్తారు.

నిజానికి బుద్ధి పరంగా రావణుడు కూడా ఎంతో మంచివాడు.కానీ స్త్రీ బలహీనత వల్ల రావణాసురుడు మరణం పొందాడు.ఈ సృష్టిలో రావణాసురుడికి మించిన పరమ భక్తుడు ఎవరు లేరని చెప్పవచ్చు.

Advertisement

ఎన్నో సంవత్సరాలు తరబడి తపస్సు చేయడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందిన రావణాసురుడు సీతాపహరణ తరువాత శ్రీరాముడి చేతిలో మరణం పొందాడు.మరణం పొందుతూ రావణాసురుడు కొన్ని నీతి సూత్రాలను లక్ష్మణుడికి తెలియజేశాడు.

అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ విధంగా రావణాసురుడు యుద్ధంలో చనిపోయే ముందు లక్ష్మణుడికి ఈ మాటలను చెబుతూ ప్రాణాలు విడిచాడు.ఆరోజు రావణాసురుడు చెప్పిన మాటలు నేటి మన జీవితానికి ఎంతో చక్కగా వర్తిస్తాయి అని చెప్పవచ్చు.

తాజా వార్తలు