ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం లేదు..: అడిషనల్ డీజీపీ

ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం లేదని అడిషనల్ డీజీపీ తెలిపారు.షరతులతో కూడిన సభలు, సమావేశాలకు అనుమతిస్తామని చెప్పారు.

1861 పోలీస్ యాక్ట్ కు లోబడే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన సంఘటనలు పరిగణనలోకి తీసుకుని జీవో తెచ్చినట్లు వెల్లడించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు